(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 060

॥ శ్రీః ॥
4.60. అధ్యాయః 060
Mahabharata - Virata Parva - Chapter Topics
అర్జునేన ద్రోణిపరాభవనం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-60-0x(3240)(30922)
తం పార్థః ప్రతిజగ్రాహ వాయువేగమివాచలః।
శరజాలేన మహతా వర్షమాణ ఇవాంబుదః ॥ 4-60-1(30923)
తయోర్దేవాసురసమః సన్నిపాతో మహానభూత్ ।
కిరతోః శరజాలాని వృత్రవాసవయోరివ ॥ 4-60-2(30924)
న స్మ సూర్యస్తదా భాతి న చ వాతి సమీరణః ।
శరగాఢే కృతే వ్యోంని ఛాయాభూతమివాభవత్ ॥ 4-60-3(30925)
మహాంశ్చటచటాశబ్దో యోధయోర్యుధ్యమానయోః ।
దహ్యతామివ వేణూనామాసీత్పరమదారుణః॥ 4-60-4(30926)
హయాంస్తస్యార్జునః సంఖ్యే కృతవానల్పతేజసాః ।
తే రాజన్న ప్రజానంతి దిశం కాంచన మోహితాః ॥ 4-60-5(30927)
తతో ద్రౌణిర్మహావీర్యః పార్థస్య విచరిష్యతః ।
వివరం సూక్ష్మమాలోక్య జ్యాం నునోద క్షురేణ సః ॥ 4-60-6(30928)
తదస్యాపూజయందేవాః కర్మ దృష్ట్వాఽతిమానుషం ।
న శక్తోఽన్యః పుమాన్స్థాతుమృతే ద్రౌణేర్ధనంజయం ॥ 4-60-7(30929)
తతో ద్రౌణిర్ధనుర్వ్యస్య వ్యపక్రంయ నరర్షభః ।
పునరప్యభ్యహన్పార్థం హృదయే కంకపత్రిభిః । 4-60-8(30930)
తతః పార్థో మహాబాహుః ప్రహసన్స్వనవత్తదా।
యోజయామాస చ తదా మౌర్వ్యా గాండీవమోజసా ॥ 4-60-9(30931)
తం దృష్ట్వా ఋద్ధమాయాంతం ప్రభిన్నమివ కుంజరం ।
ఋద్ధః సమాహ్వయామాస ద్రౌణిర్యుద్ధాయ భారత ॥ 4-60-10(30932)
తతోఽర్ధచంద్రపాహృత్య తేన పార్థః సమాహతః ।
చిచ్ఛేద తస్య చాపం చ సూతం చాశ్వం చ తేజసా ।
వివ్యాధ నిశితైశ్చాపి శరైరాశీవిపోపమైః ॥ 4-60-11(30933)
సోఽన్యం రథం సమాస్థాయ ప్రత్యాయాద్రథిపుంగవః।
వారణేనేవ మత్తేన మత్తో వారణయూథపః ॥ 4-60-12(30934)
తతః ప్రవవృతే యుద్ధం పృథివ్యామేకవీరయోః ।
రణమధ్యే ద్వయోరేవ సుమహద్రోమహర్షణం ॥ 4-60-13(30935)
తౌ వీరౌ కురవః సర్వే దదృశుర్విస్మయాన్వితాః।
యుధ్యమానౌ మహాత్మానౌ ద్విరదావివ సంగతౌ ॥ 4-60-14(30936)
తౌ సమాజఘ్నతుర్వీరౌ పరస్పరజయైషిణౌ ।
శరై రాశీవిషాకారైర్జ్వలద్భిరివ పావకైః ॥ 4-60-15(30937)
అక్షయావిషుధీ దివ్యౌ పాండవస్య మహాత్మనః।
తేన పార్థో రణే శూరస్తస్థౌ గిరిరివాచలః ॥ 4-60-16(30938)
అశ్వత్థాంనః పునర్బాణాః క్షిప్రమభ్యస్యతో రణే।
జగ్ముః పరిక్షయం శీఘ్రమభూత్తేనాధికోఽర్జునః ॥ ॥ 4-60-17(30939)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి షష్టితమోఽధ్యాయః ॥ 60 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.